Sunday 9 December 2012

అలా..

అందరి మనస్తత్వాలు నీతో ఏకీభవించాలనే ప్రయత్నంలో..
అసత్యాలకి వత్తాసుపలుకుతూ నిన్ను నీవు బలిచేసుకోకు

2 comments:

  1. అసత్యములకు వత్తాసు పలకడం కూడా ఒక ఆర్టు అనుకుంటున్నారు సార్ ఈ రోజుల్లో ...

    ReplyDelete
  2. మంచి మాట చెప్పారు సార్..

    ReplyDelete