Tuesday, 22 October 2013

పాఠం

పాఠశాల పాఠం చెప్పి పరీక్ష పెడితే
జీవితం పరీక్ష
పెట్టి పాఠం నేర్పుతుంది

Saturday, 29 June 2013

వదిలేయ్

 మంచి వ్యక్తితో స్నేహం చేసి చెడ్డవాడిని వీడక
వ్యక్తిలోని మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలి.