Sunday, 9 December 2012

అలా..

అందరి మనస్తత్వాలు నీతో ఏకీభవించాలనే ప్రయత్నంలో..
అసత్యాలకి వత్తాసుపలుకుతూ నిన్ను నీవు బలిచేసుకోకు

Wednesday, 5 December 2012

తర్కం


తెలివైనవాడు తర్కించి తెలుసుకుంటాడు
తెలియనివాడు తిక్కని తగువులాడతాడు